ఖమ్మం

ప్రమాదవశాత్తూ పొగాకు దగ్ధం.. రూ.3లక్షల నష్టం

ఖమ్మం : ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని పొగాకు పాక దగ్ధమై రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదం ఖమ్మం జిల్లా చర్ల మండలంలో మంగళవారం …

ఈత‌కు వెళ్ళి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి

ఖమ్మం:జిల్లాలోని బయ్యారంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సరదాగా చెరువులో ఈతకు …

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..

ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా ప్రారంభమైంది. ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక ఆదివారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి …

కొత్తగూడెంలో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం: కొత్తగూడెం సింగరేణి ఎక్స్‌ప్లోజివ్స్‌ గోడౌన్‌ సమీపంలోని జామాయిల్‌ తోటలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో జామాయిల్‌ చెట్లు తగలబడిపోతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ …

ఖమ్మం రోడ్లపై గులాబీ జెండాల ప్రవాహం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ దూసుకుపోతోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఖమ్మంలో భారీ ప్రదర్శన …

కాంగ్రెస్‌ నేత ‘రేణుకాచౌదరిపై అట్రాసిటీ కేసు

ఖమ్మం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకాచౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైరా కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పిస్తానని రేణుకాచౌదరి తన వద్ద రూ.1.10 కోట్లు తీసుకున్నారని …

కన్నతండ్రే కాలయముడు

ఖమ్మం, (మార్చి 19): కన్నతండ్రే కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ముక్కు పచ్చలారని మూడేళ్ళ కొడుకుని అతి కిరాతకంగా గొడ్డలితో నరకి చంపాడు. అత్యంత పాశవికమైన …

వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి మృతి

పాల్వంచ : కడుపులో మంటగా ఉందని వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో మంగళవారం …

వివాహితతో అసభ్య ప్రవర్తన

పాల్వంచ, మార్చి 16: స్థానిక కేటీపీఎస్‌ కాలనీలో బాకీ వసూలుకు వెళ్లిన ఓ ప్రబుద్ధుడు వివాహితతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. పట్టణంలోని బంగారం షాపు యజమాని సోమవారం …

కాపీ కొడుతూూ దొరికి.. చేయి కోసుకుని

ఖమ్మం, మార్చి 16: జిల్లాలోని దమ్మపేటలోని ఇంటర్‌ పరీక్ష కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని మందలించినందుకు చేయికోసుకోబోయింది. కాపీ కొడుతున్న ఓ విద్యార్థిని ఇన్విజిలేటర్‌ గమనించి …

తాజావార్తలు