రాంచందర్ నాయక్ కు శుభాకాంక్షలు
మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ (ట్రైకార్) చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రాంచందర్ నాయక్ కు బోడుప్పల్ కార్పొరేటర్ సుమన్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం…










