Main

ఉమమడి జిల్లాలో ప్రచార¬రు

ప్రాదేశిక ఎన్నికల్లో జోరు పెంచిన గులాబీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రచారం నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో పాటుగా జీపీ …

అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు ప్రణాళిక మేరకు నీటి సరఫరా నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు …

ఎండల నేపథ్యంలో పర్యాటకుల తాకిడి

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ల అందాలకు ఫిదా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు నిజామాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): వారాంతపు విడిది కోసం నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌  వివిధ ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు …

ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు

కామారెడ్డి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): గ్రామాల్లో పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు రూ. 35 కోట్లతో 500 ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని  దేశాయిపేట్‌ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం …

ఉపాధి కూలీలకు ఎండాకాలం రక్షణ

పని క్షేత్రాల్లో మంచినీటి సౌకర్యం నిజామాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లాలో వేసవిలో ఎక్కువ మంది కూలీలు ఉపాధిహావిూ పనులకు హాజరయ్యేలా డీఆర్‌డీవో అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మరోవైపు ఎండల …

సేంద్రియ ఎరువుల వాడకం పెరగాలి

నిజామాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకుంటే తప్ప వ్యవసాయంలో పురగతి సాధించలేరని వ్యవసాయాధికారులు సూచించారు. వ్యవసాయంలో పురగు,ఎరువు మందుల వాడకం వల్ల విపరీతమైన పెట్టుబడి …

నర్సరీల్లో మొక్కల రక్షణ చర్యలు చేపట్టాలి

కామారెడ్డి,మార్చి29(జ‌నంసాక్షి): వచ్చే హరితహారం కోసం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండిపోకుండా చూసుకోవాలని  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నర్సరీల్లో …

సంక్షేమ పథకాల అమల్లో..  దేశానికి తెలంగాణ ఆదర్శం

– 16స్థానాల్లో గెలిచి కేంద్రంలో కీలకంగా మారబోతున్నాం – రాష్ట్ర సమస్యలు పరిష్కారం తెరాస అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యం –  నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం …

కెసిఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం

అన్ని ఎంపి స్థానాలు గెలవాల్సిందే: ఎమ్మెల్యే నిజామాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): భారత దేశం కేసీఆర్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలవుతున్న …

75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ

నిజామాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేసిందని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు అన్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఈనిన గొర్రెపిల్లలకు …