Saturday, 14 November 2026

Main

రాహుల్ గాంధీ జోడోయాత్రకు మండల కాంగ్రెస్ నాయకుల ప్రయాణం

  రుద్రూర్(జనంసాక్షి) :- రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ దేశ జోడో యాత్ర చారిత్మక ఘట్టామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రూర్…

మెండోరా మండల కేంద్రంలోయాసంగి సాగుపై అవగాహన సదస్సు

నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో మెండోరా మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులను ఉద్దేశించి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో పిఎం కిసాన్ ఈ కేవైసీ, ఎర్ర జొన్న రైతు బీమా ఒప్పందం…

ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే …

అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు… మునుగోడు లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం .. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు .. నల్గొండలో హ్యాట్రిక్ సాధించాము,…

బాల్కొండ వ్యసాయ గోదాం నుండి భారీ ఎత్తున తోగర్ల చోరీ జరిగినది

బాల్కొండ నవంబర్ 05 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రం లో ని వ్యవసాయ గోదాం లో తోగర్ల చోరీ జరిగినాది,ఏ సి పి ప్రభాకర రావు తెలిపిన వివరాలు ప్రకారం పిర్యాదు దారుడు, గౌరు సాయి…

కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

నందిపేట్ మండల ఖుదావన్పూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పెరిక నాగన్న మనవరాలు రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 10 లక్షల రూపాయలు బిల్లు చెల్లించే పరిస్థితి లేనందున. ఆర్థిక ఇబ్బందిగా ఉన్నందున, ఈ విషయాన్ని ఎమ్మెల్యే…

నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ అర్బన్ (జనం సాక్షి): నిజామాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని గాయత్రి నగర్ సాయి నగర్ లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించి సుమారు 15 తులాలకు పైగా బంగారాన్ని దొంగిలించారు.…

మీర్జాపూర్ క్యాంపులో కొండచిలువ కలకలం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్లో మంగళవారం పొడవైన కొండ చిలువ కలకలం సృష్టించింది. క్యాంప్ లోని ఉమా మహేశ్వర్ రావ్ ఇంటి ఆవరణంలో కొండచిలువ ప్రవేశించడంతో ఇంట్లో వారందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.…

పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల పరిధిలోని బస్వాపూర్,అడకాస్ పల్లి,కొత్తపల్లి గ్రామాలలో బుధవారం పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సుదీర్ గౌడ్ మాట్లాడుతూ.ప్రతి రైతు తమ పశువులకు లంపి…

ఎత్తోండలో పర్యటిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భృందం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-సెంట్రల్ సెక్రటేరియట్ అధికారుల భృందం కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు గ్రామంలోని పలు వీధులలో క్షేత్ర స్థాయిలో బుధవారం పర్యటించారు.ఈ పర్యటన కార్యక్రమంలో అధికారులు…

కార్మికులకు అండ ఏఐటీయూసీ జెండా ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం రోజున కోటగిరి మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల ఏఐటీయూసీ యునియన్ ఆధ్వర్యంలో కోటగిరి బస్టాండ్ ఆవరణలో భారీ ఎత్తున…