మహబూబ్ నగర్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

inShare మహబూబ్ నగర్ : ఇటిక్యాల మండలం షాబాద గ్రామంలో భాస్కర్ రెడ్డి అనే రైతు ఆప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

వెల్దండ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ -శ్రీశైలం ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ పరిధిలోని కొట్రబస్టేజి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల …

సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించిన వార్డెన్

మహబూబ్‌నగర్‌: పేద విద్యార్థులకు అందవలసిన సన్న బియ్యం అక్రమార్కుల వద్దకు చేరుకుంటున్నాయి. కల్వకుర్తిలోని ఎస్సీ బి హాస్టల్‌లోని వార్డెన్‌ రాములు చేతివాటం ప్రదర్శించాడు. 25 క్వింటాళ్ల సన్న …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూరు మండలం ఐతోలులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరి వేసుకుని విజయ్ణ్‌ొడ్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

భార్యను నరికి చంపి… భర్త ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,  కుటుంబ కలహాలు ఇద్దరిని బలిగొన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ …

ఇద్దరు రైతుల ఆత్మహత్య

మహబూబ్ నగర్ : అప్పు చేసి వేసిన పంట పండకపోవడంతో మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తిరుమలపూర్‌లో బుధవారం అర్ధరాత్రి …

కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

 మహబూబ్‌నగర్‌ : జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మాడుగుల మండలం అన్నెబోయినపల్లి గేట్ దగ్గర డీసీఎం వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న …

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ : వైస్ ప్రిన్సిపల్ తిట్టారనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో …

కొండారు శివారులో కారు బోల్తా: ఐదుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలం కొండారు శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స …