Thursday, 5 November 2026

భార్యను నరికి చంపి… భర్త ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,  కుటుంబ కలహాలు ఇద్దరిని బలిగొన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమడబాకులలో విషాదాన్ని రేకెత్తించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *