ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య
మహబూబ్‌నగర్,అక్టోబర్26(జనం సాక్షి); జిల్లా కేంద్రంలోని మధురానగర్‌లో విషాదం నెలకొంది. భార్యాభర్తలు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను నరసింహారెడ్డి (54), లత (48) గా పోలీసులు గుర్తించారు.…





