Main

వైద్యులు వృత్తికి న్యాయం చేయాలి

వైద్యపరికరాలు లేవన్న సాకుతో సేవలు ఆపరాదు ఆధునీకరించిన ఇఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన హరీష్‌ రావ సంగారెడ్డి,ఆగస్ట్‌3(జనం సాక్షి): పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం …

ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్

,,జనంసాక్షి ,, చిన్న శంకరంపేట్ ,ఆగస్టు2 మండలంలో కొరివిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పద్మ మల్లేశం ఇంటింటికి ఆరు మొక్కలు అందించడం జరిగింది సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి …

బాలిక అనుమనాస్పద మృతి

స్ఫూర్తి ఫౌండేసన్‌ తీరుపై బంధువుల ధర్నా మేడ్చెల్‌,జూలై30(జనంసాక్షి): మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పి.యస్‌ పరిధిలో దారుణ ఘటన జరిగింది. స్ఫూర్తి ఫౌండేషన్‌లో ఈనెల 27వ తేదీన యాజమాన్యం …

రేజింతల్‌లో చిరుతపులి కలకలం

సంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపింది. దీంతో …

విఆర్‌ఎల కలెక్టరేట్‌ ముట్టడి

ధర్నాకు కాంగ్రెస్‌ మద్దతు మేడ్చల్‌,జూలై23(జనంసాక్షి)వీఆర్‌ఏలు జిల్లా కలెక్టరేట్‌ ను ముట్టడిరచారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్‌ఏ జెఏసి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు కలెక్టరేట్‌ ముట్టడికి …

ప్రభుత్వ స్కూళ్లలోనేపిల్లలను చేర్పించాలి

ప్రైవేట్‌ మోజులో చేతులు కాల్చుకోవద్దు మెదక్‌,జూలై15(జనంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉచితంగా అందిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని …

అటవీ సంపదను పునరుద్దరించుకోవాలి

ప్రతి ఒక్కరూ కనీసం 20 మొక్కలు నాటాలి అప్పుడే లక్ష్యం చేరుకోగలం మెదక్‌,జూలై15(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పచ్చదనాన్ని 33 శాతానికి చేరాలంటే జిల్లాలో ప్రతి …

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులతో సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,జూలై14(జనం సాక్షి): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్య …

ఎగువ నుంచి వరదతో సింగూరుకు పెరిగిన ప్రవాహం

నిండుకుండలా జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్‌ సంగారెడ్డి,జూలై14(జనం సాక్షి: వాగులు, వంకల్లో వరద ఉరకలెత్తుతున్నది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. జిల్లాలోని …

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ సంగారెడ్డి,జూలై11(జనం సాక్షి): రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై, పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని పరిశ్రమలశాఖ …