ఖేడ్ గురుకుల పాఠశాలలో ఆర్సిఓ తూతూ మంత్రంగా తనిఖీ 

కెవిపిఎస్ కోటగిరి నర్సింలు

నారాయణఖేడ్ ఆగస్టు3(జనంసాక్షి)

నారయణఖేడ్ పట్టణ కేంద్రంలో జూకల్ చివర్లో ఉన్న సోషల్ గురుకుల పాఠశాలలో నిన్న విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడంతో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపియస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నర్సింలు ఆధ్వర్యంలో గురుకుల హాస్టళ్ ని సందర్శించడం జరిగింది

విద్యార్థులతో మాట్లాడడం జరిగింది.హస్టల్ వార్డెన్ తో మట్లడంతో వంకరగా మట్లడంతో ఆర్.సి.ఓ కి ఫిర్యాదు చేయడం వల్లన కెవిపియస్ పోరాటం సందర్శించడం వల్లన అర్,సి,వో బుధవారం నాడు తనిఖీలు చేయడం జరిగింది.ఈ సందర్బంగ కెవిపియస్ జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నర్సింలు మాట్లాడుతు ఆర్,సి,వో హస్టల్స్ ను నామమాత్రంగానే తనిఖీ చేయడం జరిగిందని జరిగిన ఘటనలు సమస్యలు తనిఖీ చేయడంలో ఆర్ సి ఓ  పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు,హస్టల్ లో వార్డెన్ ఎల్లయ్య  విద్యార్థులకు మెను ప్రకారం బోజన్నం పెట్టకుండా కుళ్ళిపోయిన కూరగాయలు కాయలంటి, అరటి పండ్లు చాలి చాలని కూరగాయలతో సరిగా చికెన్ పెట్టడం లేదని హాస్టల్లో కాంట్రాక్ట్ వాళ్లతో కుమ్మకై అవినీతికి పాల్పడుతున్నాడని నెలకు సుమారుగా 50 నుండి 60 వేల వరకు అవినీతి సొమ్మును కాసుకుంటున్నాడు. ఈ విషయం పైన కెవిపిఎస్ నిలదీయడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వంకర బుద్ధితో మాట్లాడుతున్నాడు సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి.పాఠశాలలో ప్రిన్సిపాల్ కు రెగ్యులర్ స్టాప్ సరిగా సహకరించకపోవడం వల్ల విద్యార్థులను విభజించు పాలించు అనే పద్ధతిలో విబదిస్తున్నారు.విద్యార్థులకు అందించాల్సిన సాదుపయలు సరిగా అందించాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.రెగ్యులర్ స్టాఫ్ విదులకు  సరిగా రాకుండా కోందరు.వారనికి ఒకటి రెండు సార్లు వచ్చి మొత్తం సంతకాలు పెట్టుకుంటున్నారు అని అన్నారు. రెగ్యులర్ స్టాఫ్ ని అతితోందరో మర్చి విద్యార్థులకు న్యాయం చేయలని లేని యెడల పెద్దఎత్తున ఆందోళన చేస్తామాని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కెవిపియస్ సంఘాం భద్యులు సంజివులు,రాజ్ కుమారు తదితరులు పాల్గొన్నారు.