80వేల ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావు విజయం
సిద్దిపేట: తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 80వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని ఆయన సాధించారు.

. వేములవాడ, మేడ్చల్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం.
సిద్దిపేటలో ఫస్ట్‌రౌండ్‌లో హరీశ్‌రావుకు 6368 ఆధిక్యం