Main

ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలి

సంగారెడ్డి,జనవరి16: ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటు చేసేముందు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని …

కారు ఢీకొని బాలుడు మృతి

కోండపాక. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి రాజీవ్‌ రహదారిపై పరిపాటి మైష్ణవరెడ్డి(8)ని కారు డీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ బాలుడు చిన్నకోడూరు మండలన అల్లిపూర్‌ గ్రామానికి చెందిన …

మినిస్టీరియల్‌ సిబ్బంది సమావేశం

సిద్దిపేట:ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌.ఆర్‌డబ్ల్యూఎన్‌,ఇంజినీరింగ్‌ శాఖల మినిస్టీరియల్‌ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌ జిల్లాస్థాయి సమావేశం ఈ నెల 9వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని గ్రామీణ నీటి సరఫరా …