Wednesday, 4 November 2026

లారీ-ఆటో ఢీ: నలుగురు మృతి

deeమెదక్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ మండలం కాల్లకల్ దగ్గర ఆటోను లారీ ఢీకొంది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *