మెదక్
సూది మందు వికటించి వ్యక్తి మృతి
మెదక్,(జనంసాక్షి): ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్ఎంపీ డాక్టర్ ఆనంద్ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.
మెదక్ జిల్లాలో యువకుడి సజీవ దహనం
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్ మండలం శివ్యంపేటలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్(29) సజీవ దహనమయ్యాడు.
మెదక్ జిల్లాలో యువకుడి సజీవ దహనం
మెదక్,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్ మండలం శివ్యంపేటలో మ్రాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్(29) సజీవ దహనమయ్యాడు.
తాజావార్తలు
- పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి
- మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్
- రాధా కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట
- డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు
- మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్
- భారత్ చేరిన అమెరికా ఎల్పీజీ నౌక
- ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్
- నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు
- రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు
- మరిన్ని వార్తలు




