రేవంత్‌ ఓ పిల్లకాకి: గట్టు రామచంద్రరావు

మెదక్‌,(జనంసాక్షి): టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓ పిల్ల కాకి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరావు విమర్శించారు. టీడీపీ కాకిగోలకు వైఎస్‌ఆర్‌ సీపీ బెదరదన్నారు. కాంగ్రెస్‌ 2 తలల విషనాగు అని పేర్కొన్నారు. రాజకీయ ప్రాధాన్యత కోసం రాష్ట్రం విచ్చిన్నానికి యత్నిస్తుందన్నారు.