కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు
నవవధువు ఆత్మహత్య యాదాద్రి,జనవరి23(జనంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి అయిన నెల రోజుల నుండే అదనపు కట్నం కోసం భర్త…








