గజ్వేల్‌లో భార్యను నరికి చంపిన భర్త
మెదక్,(జనంసాక్షి): గజ్వేల్‌లోని బీడీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న ఇల్లాలిని భర్త దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.