Saturday, 7 November 2026

మెదక్

ఉద్యమపాఠాలు నేర్పింది జయశంకర్‌ సారే

కెసిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నాం సిద్దిపేటలో హరీష్‌ రావు సిద్దిపేట,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమ పాఠాలు నేర్పింది కీర్తిశేషులు ప్రోఫెసర్‌ జయశంకరేనని మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట…

కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి

సిద్దిపేట,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): భవన, ఇతర నిర్మాణ కార్మికులు కార్మికశాఖ వద్ద తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సంక్షేమశాఖ అధికారి తెలిపారు. సంక్షేమ చట్టం కింద కార్మికుల పేర్ల నమోదు, నవీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఇందుకు జిల్లాలో…

20 వరకు కంటివెలుగు పూర్తి

త్వరలో ఇఎన్‌టి,దంత పరీక్షలు మెదక్‌,జనవరి31(జ‌నంసాక్షి): జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. జిల్లాలో చేపట్టిన కంటివెలుగు ఫిబ్రవరి 20 నాటికి కార్యక్రమం పూర్తవుతుందని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మార్చి మెదటి వారం నుంచి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించనున్నట్లు…

అటవీభూమలు రక్షణకు చర్యలు

మెదక్‌,జనవరి31(జ‌నంసాక్షి): రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పహాణీల్లో నమోదు చేయకూడదని కలెక్టర్‌ ధర్మారెడ్డి తహసీల్దార్లతో అన్నారు. రైతులు సాగు మాత్రమే అటవీ శాఖ నుంచి పట్టాలను అందించడం జరిగిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ…

యాదాద్రీశుడికి సువర్ణపుష్పాలు బహుకరణ

యాదాద్రి భువనగరి,జనవరి28(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకగా సువర్ణ పుష్పాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన శకుంతలమ్మ అనే భక్తురాలు బంగారు పుష్పాలను బహుకరించారు. సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని, స్వామి వారి సువర్ణపుష్పార్చన పూజ కోసం మూడు బంగారు పుష్పాలను…

పోలింగుకు సర్వం సిద్దం: డిపీఓ

సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్దం చేశామని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగుకు వినియోగించే అన్ని రకాల సామగ్రి…

మల్లన్న సాగర్‌పై కెసిఆర్‌ విజయం

వేములఘాట్‌ ప్రజల అంగీకారంతో తొలగిన అడ్డంకులు ఇక మరింత వేగంగా ప్రాజెక్ట్‌ నిర్మాణం సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): మల్లన్న సాగర్‌ విషయంలో సిఎం కెసిఆర్‌ మరో విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గం గజ్వెల్‌ పరిధిలో చేపట్టనున్న మల్లన్న సాగర్‌పై ఎట్టకేలకు…

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

సంగారెడ్డి,జనవరి25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. పర్యావారణపరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యరక్షణకు ఇది ఎంతో ముఖ్యమని అన్నారు. రైతులు ఈ రకమైన సాగుకు మళ్లీ అలవాటు…

పంచాక్షరితో మార్మోగిన యాగశాల

నాలుగోరోజూ వేదోక్తంగా పారాయణాలు శ్రీ రాజశ్యామలాదేవికి సువర్ణమంత్ర పుష్పాంజలి పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు..నేడు పూర్ణాహుతితో ముగింపు గజ్వెల్‌,జనవరి24(జ‌నంసాక్షి): పంచాక్షరి జపంతో సిఎం కెసిఆర్‌కు చెందిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని యాగశాల మార్మోగింది. దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఎర్రవల్లి…

ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతో పాటు…