రంగారెడ్డి

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేతవరకు ఆందోళనలు చేస్తాం….* 

 బాలానగర్ మండల తహసిల్దార్ ల కు వినతి పత్రాలు అందజేత  బాలానగర్ జనం సాక్షి 26: జర్నలిస్టుల సమస్యలు  పరిష్కరించే అంతవరకు ఆందోళనలు చేస్తాం. గురువారం కూకట్పల్లి  …

ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి ని   విజయవంతం చేయండి

తాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి) ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి ని విజయవంతం చేయాలనితాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ …

ఎసిబి వలలో లైన్‌మెన్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌9 జిల్లాలోని శంషాబాద్‌ మండలం పెద్ద షపూర్‌లో లైన్‌మెన్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తిరుపతి …

పార్టీమారడంతో దక్కిన అదృష్టం

చేవెళ్ల చెల్లమ్మకు మంత్రి పదవి ప్రాధాన్యం కల విద్యాశాఖ కేటాయింపు రంగారెడ్డి,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  ఎట్టకేలకు చేవెళ్ల చెల్లెమ్మ మళ్లీ మంత్రపదవి దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రాధాన్యం కలిగిన …

భారీగా గుట్కా పట్టివేత

రంగారెడ్డి,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి లారీలో హైదరాబాద్‌కు 50 లక్షల …

ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై …

 శిబిరాలకు తరలిన ఎంపిటిసి,జడ్పీటీసీలు

పోటాపోటీగా శిబిరాల ఏర్పాట్లు రంగారెడ్డి,మే22(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలపై దృష్టిసారించాయి. …

జిల్లాకు పెరగనున్న వ్యవసాయ బడ్జెట్‌

నేరుగా సబ్సిడీ పథకాల అందేత రంగారెడ్డి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడిన వికారాబాద్‌ జిల్లా పరిధిలోనే అత్యధికంగా వ్యవసాయ సాగు ఉండడంతో రైతులకు యంత్ర పరికరాల సబ్సిడీ కింద సుమారు …

2 నుంచి కీసర బ్ర¬్మత్సవాలు

మేడ్చల్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): శివరాత్రిని పురస్కరించుకుని కీసరలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులున్న కీసర బ్ర¬్మత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ …

స్కూలు పిల్లల్లో నులిపురుగుల నివారణ

రంగారెడ్డి,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 19న ప్రపంచ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలో దీనిని నిర్మూలించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని …