రంగారెడ్డి

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం లభ్యం

రంగారెడ్డి,(జనంసాక్షి): బుద్వేల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం లభ్యమైంది. దుండగులు గుర్తు తెలియని మహిళను చంపి గోనేసంచిలో మూటకట్టి ట్రాక్‌పై పడేసినట్లు …

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): రాజేంద్రనగర్‌ మైలార్‌దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని …

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

రంగారెడ్డి , పూడూరు గేటు సమీపంలోని పొలంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

శంషాబాద్‌లో గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని శంషాబాద్‌లో భారీగా గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా శంషాబాద్‌లో స్మగ్లర్లు గంధపు చెక్కలను దాచిపెడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో …

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

తాండూరు: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. మండలంలోని కరన్‌కోటకు చెందిన గుర్తు తెలియని యువకుడు (17) అదివారం అదృశ్యమయ్యాడు. ఈ ఉదయం …

అభివృద్ధి పనులకు శ్రీకారం

తాండూరు,జనంసాక్షి: తాండూరు మండలం కరంకోట, ఓగ్గిపూర్‌ గ్రామాలలో  రూ. 22 లక్షల అభివృద్ధి పనులకు శాసనసభ్యులు మహేందర్‌రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెదేపా …

మే 2న ఉద్యోగ మేళా

రంగారెడ్డి , జనంసాక్షి: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 2న ‘టు డోర్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నందు సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు (30) …

సంగారెడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి

సంగారెడ్డి: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సంగారెడ్డిలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి ప్రయాణించిన ప్రత్యేక హెలికాప్టర్‌ …

జగన్‌ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయి: వైయస్‌ విజయ

పూడూరు: జగన్‌ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ విజయ పేర్కొన్నారు. పూడూరులోని అంగడి చిత్తంపల్లిలో శనివారం జరిగిన రచ్చబండ …

ట్రినిటి ప్రభంజనం

ఇంటర్‌ ద్వితీయ పరీక్షా ఫలితాల్లో ట్రినిటి విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. విద్యార్థులను శుక్రవారం …