రంగారెడ్డి
సంగారెడ్డిలో ఎడతెరపిలేని కురుస్తున్న వర్షం
సంగారెడ్డి అర్బన్: పట్టణం, మండలంలోనూ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం ఎ్కడికక్కడ స్తంభించిపోయింది. వీధులన్నీ జలమయం అయ్యాయి.
రిటైర్డ్ శాస్త్రవేత్త దారణ హత్య
రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడలో ఎన్‌ఎఫ్‌సీ రిటైర్డ్ శాస్త్రవేత్త రామకృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్
- కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?
- ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ
- కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- *Janam Sakshi is widely recognized
- Several Telugu newspapers in Telangana- Indian Newspaper Society
- janamsakshi Based on the latest industry reports
- మరిన్ని వార్తలు