ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
రంగారెడ్డి,(జనంసాక్షి): మేడిపల్లి అన్నపూర్ణ నగర్‌లో ఓ ప్రమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.