రంగారెడ్డి
పరిగిలో నేడు జైలుఅదాలత్
పరిగి స్థానిక సబ్జైల్లో జైలుఅదాలత్ కార్యర్కమం నిర్వహిస్తున్నట్లు సబ్‌జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు జరిగే కార్యక్రమానికి స్థానిక న్యాయమూర్తి వినోద్‌కుమార్ హాజరు కానున్నారు.
బెల్టు షాపులు అరికట్టాలంటూ మహిళల ర్యాలీ
తాండూరు. మలడలంలోని కవితాపూర్ బెల్టుషాపులను అరికట్టాలంటూ డ్వాక్రా మహిళలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. అనంతరం సబ్‌కలెక్టరు ఆక్రపాలికి వినతిపత్రం ఇచ్చారు.
తాజావార్తలు
- అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం
- సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత
- భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి
- కూలి పనికి వెళ్లగా చేనులో పేలిన బాంబు
- మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం
- హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం
- పాము కాటుతో మహిళ మృతి
- మోటార్ బాగుచేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
- జడ్చర్ల, కావేరమ్మపేటలలో జోరుగా సంతకాల సేకరణ
- బైక్–ఎక్స్ఎల్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
- మరిన్ని వార్తలు





