పరిగిలో నేడు జైలుఅదాలత్
పరిగి స్థానిక సబ్‌జైల్‌లో జైలుఅదాలత్ కార్యర్కమం నిర్వహిస్తున్నట్లు సబ్‌జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు జరిగే కార్యక్రమానికి స్థానిక న్యాయమూర్తి వినోద్‌కుమార్ హాజరు కానున్నారు.