జాతీయం

సలాం ముంబయి

  హైదరాబాద్‌: దేశ రాజధాని దిల్లీ అయితే వాణిజ్య రాజధానిగా వాసికెక్కింది మాత్రం ముంబయి మహా నగరం. నిత్యం కొన్నివేల మంది ప్రజలు ఉదర, కుటుంబ పోషణ …

మావోయిస్టుల ల్యాండ్‌మైన్ లభ్యం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ బాంబు లభ్యమైంది. మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన ల్యాండ్‌మైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా రెండు కిలోల ల్యాండ్ మైన్ …

ప్రయాణికుడ్ని కాల్చి పరారయ్యారు

చెన్నై: బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనబుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని సత్తూర్‌లో చోటుచేసుకుంది. చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న …

సెల్ఫీ ఎంత పనిచేసింది

లక్నో:  యువతలో సెల్పీ పట్ల ఉన్న మోజు మామూలుదికాదు . ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు  చేసుకుంటున్నా.. ప్రాణాలు పోతున్నా..క్రేజ్ కొనసాగుతూనే ఉంది.. ప్రమాదాలు జరుగుతూనే …

జయ ప‌గ్గాలు పన్నీర్‌ సెల్వంకు..

చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు సీఎం జయలలిత తీవ్ర అనారోగ్యంతో గత మూడు వారాలుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. …

కెమెరా ముందుకు సోనియా

– రెండు నెలల విశ్రాంతి – శస్త్రచికిత్స అనంతరం కొలుకున్న ఏఐసీసీ అధ్యక్షురాలు న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి):ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి, డిశ్చార్జయిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా …

భారత్‌ పాకిస్తాన్‌ల యుద్ధం మంచిదికాదు

– అలాంటి పరిస్థితి రాకపోవచ్చు – శ్రీలంక ప్రధాని న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి): భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందని తాను భావించడం లేదని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ్‌సింఘే …

భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

దిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు లేమితో పాటు అమెరికా ఫెడ్‌ రేట్లు పెరుగుతాయనే వూహాగానాల నేపథ్యంలో బంగారం ధర బాగా తగ్గింది. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండు …

సర్జికల్‌ స్ట్రైక్స్‌ వీడియోలు అడగడంపై మోదీ అసహనం

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి):పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని పలు ప్రాంతాల్లోని టెర్రరిస్టు లాంచ్‌ ప్యాడ్ల(దాడికి దిగబోయేముందు ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్‌ 28,29 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన …

కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి

– రాజ్‌నాథ్‌ సింగ్‌ లెహ్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి):పాక్‌ ఉగ్ర ముష్కరుల దాడులకు భద్రతా దళాలు గట్టిగా బదులిస్తున్నాయని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన …