వార్తలు

పారిశ్రామిక అభివృద్ది తోనే రాష్ట పురోగతి

` తెలంగాణలో 109 ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు ` లక్షల మందికి ఉపాధి…కోట్లల్లో పారిశ్రామిక పెట్టుబడులు… హైద్రాబాద్‌(జనంసాక్షి): పారిశ్రామిక అభివృద్దితో రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్ఠి చెందుతోందనే సంకల్పంతో …

మహిళలకు నెలకు రూ.1500

` అధికారంలోకి రాగానే కుల గణన.. రైతు రుణాల మాఫీ ` రూ. 500కే సిలిండర్‌ ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో …

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ

జొహాన్నెస్‌బర్గ్‌(జనంసాక్షి): బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా బయల్దేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ …

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!

  ` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల …

అంబాలాలో రైతుల అరెస్ట్‌..

న్యూఢల్లీి(జనంసాక్షి):ఇటీవల వరదలతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగిన పలువురు రైతులను హర్యానాలోని అంబాలా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢల్లీికి సవిూపంలోని …

కారు, కాంగ్రెస్‌, నోటాలో ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా..

` బీజేపీ ఎంపీ అర్వింద్‌ తీవ్ర వ్యాఖ్యలు ` మరోసారి వివాదంలో నిజామాబాద్‌ ఎంపీ ` సొంత పార్టీ నేతలే మండిపడుతున్న వైనం నిజామాబాద్‌(జనంసాక్షి): బీజేపీ నేత, …

మల్లారాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి సేఫ్‌

` మావోయిస్టు పార్టీ ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్‌ నాయకులు కామ్రేడ్స్‌ మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్‌), కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్టుగా ఆగస్టు 19న తెలుగు(జనంసాక్షిలో …

కాంగ్రెస్‌లోకి రేఖానాయక్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా  ఖానాపూర్‌ ఎంఎల్‌ఎ రేఖా నాయక్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత రాత్రి రేఖానాయక్‌ తన భర్త శ్యామ్‌ నాయక్‌తో కలిసి కాంగ్రెస్‌ …

మేం మోసపోయాం..కేసీఆర్‌ను ఓడిస్తాం

` మిత్రధర్మం మరచి మోసం చేశారు ` మాకు మాటమాత్రంగా అయినా చెప్పలేదు ` రాజకీయాల్లో మోసపోవడం..మోసం చేయడం సాధారణం ` త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం: …

.నేడు కేసీఆర్‌ మెదక్‌ పర్యటన

` అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ ` ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌ రావు మెదక్‌(జనంసాక్షి): నేడు మెదక్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్న నేపథ్యంలో వైద్య, …