హైదరాబాద్

కౌడిపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. చిన్నారి సహా దంపతులు మృతి

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ …

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా …

ఇంటర్మీడియట్ ఫలితాలు 22న

 హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి …

త్వరలో 3038 ఉద్యోగాలకు టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్: మంత్రి పొన్నం

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీటిలో 2 వేల …

బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి

బోధన్, (జనంసాక్షి) : అందం కోసం, అపోహలతో తల్లులు తమ బిడ్డలకు తల్లిపాలను దూరం చేస్తున్నారని అయితే బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లి …

ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయి: కేటీఆర్

హైదరాబాద్ (జనంసాక్షి): రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ …

ఢల్లీిలో కుప్పకూలిన భవనం

-11 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి): ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 11మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. …

ఉరుములు, మెరుపులతో రెండురోజులపాటు వర్షాలు

` భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. …

భారత్‌కు ఎలాన్‌ మస్క్‌..

` మోదీతో సంభాషణ అనంతరం కీలక ప్రకటన న్యూయార్క్‌(జనంసాక్షి):అపర కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది …

మోదీకి కేటీఆర్‌ దాసోహం

` తన అక్రమాలపై చర్యలు తీసుకోవద్దని వేడుకోలు ` భాజపాతో బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం ` టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ్‌హైదరాబాద్‌(జనంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే …

తాజావార్తలు