హైదరాబాద్

ప్రాజెక్టు నిండితేనే ఆయకట్టుకు నీరు

కడెం : కడెం ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీటిమట్టం పెరగకపోవడంతో ఏం చేయలనే దాని పై ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులు కడెంలో సాగునీటి సంఘాల …

విద్యార్థినులను కిడ్నాప్‌ చుసేందుకు యత్నం

ఖమ్మం : కొత్తగూడెం రాజివ్‌ పార్కు వద్ద విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విదాకయర్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. స్థానికులు ఆటో …

గగన్‌ నారంగ్‌ నివాసంలో సందడి

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో తొలి సాధించి భారత్‌కు బోనీ చేసిన ఘాటర్‌ గగన్‌ నారంగ్‌ ఇంట్లో సందడి నెలకొంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న గగన్‌ ఇంట్లో నారంగ్‌ …

మంత్రి పార్థసారథి అప్పీలు

హైదరాబాద్‌: మంత్రిపార్థసారథి ఫెరా కేసులో నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఈరోజు అప్పీలు దాఖలు చేశారు. ఆర్థిక నేరాల కోర్టు విధించిన రెండు నెలల జైలు శిక్ష, …

కిన్నెరసాని జలాశయం గేట్లు ఎత్తనున్న అధికారులు

ఖమ్మం: కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం 403అడుగులకు చేరింది. దాంతో సోమవారం రాత్రి పదిగంటలకు అధికారులు 4గేట్లను ఎత్తివేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కిన్నెరసాని జలాశయం దిగువ ప్రాంతాల …

ప్రమాదస్థలిని పరిశీలించిన రైల్వే అడిషనల్‌ డీజీ కౌముది

హైదరాబాద్‌: నెల్లూరు రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని రైల్వే అడిషనల్‌ డీజీ కౌముది సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈరోజు తెల్లవారుజామున నెల్లూరు సమీపంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులోని …

పక్షంలోగా అన్ని శాఖల సమాధానాలు ఇవ్వాలి

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలు, శూన్యగంటకు సంబంధించి పక్షం రోజుల్లోగా అన్ని శాఖలు సమాధానాలు ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని శాసనభాపతి. నాదెండ్ల మనోహర్‌ …

లొంగిపోయిన కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌ బాబు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు లొంగిపోయాడు. ఏసీబీ ఎదుట ఆయన ఈరోజు లొంగిపోయినట్లు సమాచారం.

చేనేత రుణమాఫీకి పూర్తిస్థాయిలో ప్రయత్నించడం లేదు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు సంబంధించిన 317కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఇంతవరకూ పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు యత్నించడం లేదని తెదేపా …

అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలు

ఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలుగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. 2012-13లో వృద్ది రేటు అంచనా కన్నా తక్కువగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. …

తాజావార్తలు