Sunday, 15 November 2026

లొంగిపోయిన కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌ బాబు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు లొంగిపోయాడు. ఏసీబీ ఎదుట ఆయన ఈరోజు లొంగిపోయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *