మంత్రి పార్థసారథి అప్పీలు

హైదరాబాద్‌: మంత్రిపార్థసారథి ఫెరా కేసులో నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఈరోజు అప్పీలు దాఖలు చేశారు. ఆర్థిక నేరాల కోర్టు విధించిన రెండు నెలల జైలు శిక్ష, రూ.5.25లక్షల జరిమానా కొట్టివేయాలని పార్థసారధి అప్పీలు చేసుకున్నారు.

తాజావార్తలు