Friday, 13 November 2026

హైదరాబాద్

బాబా రాందేవ్‌ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత కుట్ర

న్యూఢిల్లీ: భారత్‌ స్వాభిమాన్‌ మంచ్‌ కార్యకర్త రాజీవ్‌ దీక్షిత్‌ మృతి, తన గురువు శంకర్‌ దేవ్‌ అదృశ్యం కేసుల్లో తనను ఇరికించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు కుట్ర పన్నుతున్నారని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ఆరోపించారు.…

ఇరాక్‌ ఉపాధ్యక్షుడు తారిఖ్‌కు ఉరి శిక్ష

బాగ్దాద్‌: రెండు హత్యలతోపాటు దేశంలో మతతత్వ శక్తులు రెచ్చిపోవడానికి కారణమయ్యారని ఇరాక్‌ ఉపాధ్యక్షుడు తారిఖ్‌ అల్‌ హషేమికి ఉరిశిక్ష విధిస్తూ స్థానిక క్రిమినల్‌ కోర్టు ఆదివారం తార్పు చెప్పింది. హత్యకేసులో నిందితుడిగా గుర్తించడంతో ఈ ఏడాది తొలినాళ్లలో హషేమి…

పాక్‌ పర్యటనపై ఎన్‌.ఎం.కృష్ణ సంతృప్తికరం

లహోర్‌: మూడు రోజుల పాక్‌ పర్యటనపై భారత విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌తో నమ్మకమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు తన పర్యటన దోహదపడిందన్నారు. పాక్‌ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని అష్రాఫ్‌, విదేశాంగ మంత్రి రబ్బానీలతో జరిపిన…

రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి రిజర్వ్‌ చేసిన రెండు వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తాత్కాలిక ఉద్యోగులతో భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నదుకు నిరసనగా కార్యక్రమాలు చేట్టనున్నట్లు ఏపీ పంచాయతీ రాజ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. 1354…

హనుమ విహారీకి 5లక్షల నజరానా

హైదరాబాద్‌: అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ క్రికెటర్‌ హనుమ విహారీకి హైచ్‌సీఏ రూ.5లక్షల నజరానా ప్రకటించింది. ఆయన కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌కు కూడా రూ.3లక్షలు ప్రకటించింది.

రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24వేల పోస్టాఫీసుల అనుసంధానం

న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24,000 వేల పోస్టాఫీసులను అనుసంధానించేందుకు పోస్టల్‌ విభాగం ప్రణాళికలు రచిస్తోంది. కోర్‌ బ్యాంకింగ్‌ పరిజ్ఞానం ఆధారంగా 122 డీపీవోలను అనుసంధానించేందుకు మూడు నెలల ఫైలట్‌ ప్రజెక్టును ప్రారంభిస్తున్నాం. అనంతరం 22 నెలల వ్వవధిలో…

ఎరువుల ధరలపై అధ్యయనం జరపండి: అళగిరి

న్యూఢిల్లీ: ఎరువుల ధరలు విపరీతంగా ఉండటంపై కారణాలు తేలుసుకేనేందుకు ఓ అధ్యయనం నిర్వహించాలని కేంద్ర ఎరువులశాఖ మంత్రి ఎంకే అళగిరి తన శాఖను ఆదేశించారు. ఏప్రిల్‌ 2010లో కొత్త ఎరువుల విధానం అమల్లోకి తెచ్చిన తరువాత నుంచి ఈ…

గులాంనబీ ఆజాద్‌లో సీఎం, బొత్స బేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి పీసీసీ చిఫ్‌ భేటీ అయ్యారు. ఆదివారం లేక్‌వ్యూ అతిధిగృహంలో ముఖ్యయంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలు ఆయన్ను కలిశారు.

ఇరాక్‌లో పేలుడు 52 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం సహా 20కిపైగా ప్రాంతాల్లో ఆదివారం వలస పేలుళ్లు సంభవించాయి. రక్షణ సిబ్బంది సహా 52 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయపడ్డారు. నాస్సిరియాలోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం వద్ద…

డబ్బులకోసం కుమారుడి విక్రయం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన జానపాటి తలుపులు, నాగమ్మలు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా విడిగా ఉంటున్నారు. ఇటీవల వీరి ఆరు సంవత్సరాల కుమారుడు పేతురును భీమడోలు మండలం సూరపుగూడెం గ్రామనికి చెందిన సకాలు,…