Tuesday, 3 November 2026

గగన్‌ నారంగ్‌ నివాసంలో సందడి

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో తొలి సాధించి భారత్‌కు బోనీ చేసిన ఘాటర్‌ గగన్‌ నారంగ్‌ ఇంట్లో సందడి నెలకొంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న గగన్‌ ఇంట్లో నారంగ్‌ విజయం తమకే కాదని, దేశానికే గర్వకారణమని అతని తల్లి దండ్రులు బి.ఎస్‌.నారంగ్‌, అమర్‌జీత్‌ అన్నారు. గగన్‌ మరో రెండు పతకాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *