Tuesday, 3 November 2026

ప్రత్యేక ప్యాకేజీ 1లక్ష రూ.చెక్కు పంపిణీ

ఎల్లారెడ్డి పేట: మండలంలోని రాజన్నపేట పరిధిలోని బానోతు నీలకు ప్రత్యేర ప్యాకేజీ కింద రూ.లక్ష చెక్కుమంజూరైనది. అచెక్కును తాశీల్దార్‌ సుమ నీలకు అందజేశారు. నీల భర్త రమేష్‌ పత్తి పంట సాగు చేశాడు. వర్షభావ పరిస్థితుల వల్ల పంట ఎండి పోయింది. అప్పులు తీరే మార్గం లేక పోవడంతో గత ఏడాది సెప్టెంబర్‌ 5న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *