Tuesday, 3 November 2026

స్వామిసత్యానంద చిత్రం విడుదలచేయద్దని నిత్యానంద పిటిషన్‌

హైదరాబాద్‌: కన్నడ డబ్బింగ్‌ చిత్రం స్వామిసత్యానంద విడుదల నిలిపివేయాలని స్వామినిత్యానంద హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ చ్నితం తన ప్రతిష్ఠను దిగదార్చేట్టుగా ఉందని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా నిర్మించారని ఆయన పిటిషర్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ కూడా చేరుస్తూ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ జరపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *