జిల్లా వార్తలు

ప్రభుత్వం విఫలం : విద్యార్థులు

ఆదిలాబాద్‌, జూలై 31 : విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ విద్యార్థుల వేదిక నాయకులు రాఖేష్‌, స్వామిలు ఆరోపించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలను కుదించేందుకు …

28వ రోజుకు చేరిన దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 31 : తమ తమ కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని గత 27 రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారుల్లో …

ప్రబలుతున్న వ్యాధులు-ప్రజలు బెంబేలు

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలో ప్రబలుతున్న వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి వర్షాకాలంలో మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా, మలేరియా, డయేరీయా తదితర వ్యాధులు …

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం …

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం …

బాధ్యతలను స్వీకరించిన టీఎన్జీఓ నూతన కార్యవర్గం

హైదరాబాద్‌: టీఎన్జీఓ అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పదవి విరమణ చేయటంతో నూతన కార్యవర్గం ఏకగ్రావంగా ఎన్నుకున్న విషయం విదితమె. అయితే ఈ రోజు నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు …

సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా

నల్గొండ, కలెక్టరేట్‌: అసంఘటిత రంగ కార్మికులకు రంగాల వారిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అసంఘటిత కార్మికులు ధర్నా …

సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార …

భార్యను కడతేర్చిన భర్త

నల్గొండ/ విభళాపురం : క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన జరిగి ఇరువైనాలుగు గంటలు గడవకముందే మండలంలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మండలంలోని విభళాపురం పంచాయితీ …

రైలు నుంచి జారి యువకుని మృతి

నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన …

తాజావార్తలు