ఏసీబీ జేడీపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో ఏసీబీ జేడీ సంపత్‌కుమార్ తనను వేదిస్తున్నారంటూ యాదగిరి సోదరుడు ఈశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. యాదగిరికి అందిన నగదులో 10లక్షలు తక్కువ వస్తున్నాయంటూ వేధిస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు.