జిల్లా వార్తలు

కురుస్తున్న వర్షాలు..! చిగురిస్తున్న ఆశలు…!

కరీంనగర్‌ జూలై 22 (జనంసాక్షి) : వానకాలం ప్రవేశించి నెలదాటిన వర్షాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రెండు రోజులుగా నైరుతి రుతుపవనాల అల్పపీడన ద్రోణితో జిల్లా …

గాంధీ చౌక్‌ దగ్గర రాళ్ల దాడి

లాఠీలతో చెదరగొట్టిన పోలీసులు నిరసన తెలుపుతున్న తెలంగాణ వాదులపై బాష్పవాయువులు ప్రయోగించిన పోలీసులు  సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులపై పోలీసులు …

రణరంగంగా మరిన దీక్ష శిబిరం

సిరిసిల్ల: నల్ల జెండాలతో  దీక్ష శిబిరంలోకి దూసుకు వచ్చిన తెలంగాణ వాదులు.  ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలతో విజయమ్మ దీక్ష శిబిరం మారు మ్రోగుతుంది. జై తెలంగాణ …

అడుగడుగునా నిరసనల మధ్య సిరిసిల్ల చేరుకున్న విజయమ్మ

సిరిసిల్ల: మా ఊరికి రావొద్దు అంటూ తెలంగాణ వాదులు నినాదాలతో రాస్తారోకోలు నిర్వహించారు. అడుగడుగునా తెలంగాణ వాదులు విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్నారు. కాన్వాయిలపై పలు చోట్ల రాళ్లు, …

విజయమ్మదీక్షలో ఉద్రిక్తత…దీక్ష నుంచి లేచి నిలదీస్తున్న మహిళలు

అడుగడుగునా అటాంకాల మధ్య సిరిసిల్లకు చేరుకున్న విజయమ్మ దీక్ష శిబిరంలో ఉహించని షాక్‌. ముందువరుసలో ఉన్న మహిళలు లేచి తెలంగాణపై వైఖరి చెప్పాలని నిలదీశారు. దీంతో వైకాపా …

సీఎంను కలిసిన ఆయుష్‌ వైద్యులు

హైదరాబాద్‌: ఆయుష్‌ వైద్యుల సంక్షేమ సంఘల ప్రతినిధులు ఈ రోజు సీఎంను ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. పెండింగులో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఖాళీగా …

చంద్రబాబుపై విజయమ్మ పిటీషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: వైకాపా అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సుప్రీంకోర్టులో వేసిన పటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్థులపై విచారణ చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. ఇరుపక్షాల వాదనలు …

హోంమంత్రిని కలిసిన గుత్తా జ్వాల

హైదరాబాద్‌ :లండన్‌ ఒలంపిక్స్‌కోసం రేపు బయలుదేరి వెళుతున్న బ్యాడ్మింటన్‌ క్రీడా కారిణి గుత్తా జ్వాల ఈ రోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసింది. తన …

కరాచీలో పేలుడు

కరాచీ: కరాచీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద  ఈ రోజు పేలుడు సంభవించింది. పేలుడులో ఓ కారు మూడు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం గురించి తెలియరాలేదు.

సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌: సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన చెపట్టింది. తెలంగాణ భవన్‌లోకి పోలీసులు చొరబడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎంను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కలిసారు.

తాజావార్తలు