జిల్లా వార్తలు
70మంది తెలంగాణ వాదుల అరెస్టు
కొండపాక: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు వస్తున్న 70మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు.
విజయమ్మ కాన్వాయిలపై రాళ్లు విసిరిన తెలంగాణ వాదులు
గజ్వేల్ దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిపై గజ్వెల్‌లో రాళ్లుతో దాడికి దిగారు. విజయమ్మ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు
మెదక్: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.
బెయిల్ పిటిషన్‌ను వెనక్కు తీసుకోనున్న జగన్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవాలని జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాది సుప్రీం అనుమతిని కోరనున్నారు.
తాజావార్తలు
- నగరంలో ఎక్కడికక్కడే నిలుస్తున్న ట్రాఫిక్ ,సమస్య పరిష్కారంపై ట్రాఫిక్ పోలీసుల దృష్టేది?
- కేజీబీవీ విద్యార్థునిల పరిస్థితివిషమం?.హైదరాబాద్లోని అపోలోకుతరలింపు
- మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ విచారణ వాయిదా
- భార్యను హతమార్చిన భర్త
- విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించినందుకు నేడు, రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు.. కేటీఆర్
- సీఎం వ్యక్తిగత భద్రతా విధుల నుంచి బెటాలియన్ పోలీసుల తొలగింపు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
- కారు ఢీకొని వ్యక్తి మృతి
- టీచర్ల భర్తీలో అక్రమాలు
- పెద్దపల్లి జిల్లాలో విషాదం
- సచివాలయ సిబ్బందిపై నిఘా
- మరిన్ని వార్తలు