విజయమ్మ కాన్వాయిలలోని రాళ్లను, కర్రలను స్వాదీనం చేసుకున్న పోలీసులు
మెదక్: దీక్ష చేయడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిలలోని కొన్ని వాహనాల్లో రాళ్లు, కర్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకొని ఆ వాహబనాలను వెనక్కి పంపించారు.