జిల్లా వార్తలు

దశరథరామిరెడ్డి అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనర్ధానరెడ్డి బెయిల్‌ కేసులో ఏ-3నిందితుడు దశరథరామిరెడ్డి అరెస్టును ఏసీబీ అధికారులు ఆదివారం ప్రకటించారు. అనంతరం ఆయన్ను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. ఆయనకు ఆగస్టు …

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం: ఈనెల 26లోగా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ఏర్పడితే రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వైఎస్‌ ప్రభుత్వం చేనేతకు ఏమి చేసింది.

హైదరాబాద్‌: వైఎస్‌ హయంలో ఆయన ప్రభుత్వం చేనేత రంగానికి ఏమి చేసిందో వైఎస్సార్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయ చెప్పాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు వినోద్‌ ప్రశ్నించారు. …

ఎంపీ ఓట్లలో ప్రణబ్‌ అధిక్యం

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527రాగా, సంగ్మాకు 206పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల విలువ 3, 73,016 సంగ్మాకు …

విజయనగరం జిల్లాలో ర్యాగింగ్‌: ఆసుపత్రి పాలైన విద్యార్థిని

విజయనగరం: గొట్లాంలోని గాయత్రి కళాశాల వసతి గృహంలో జరిగిన ర్యాగింగ్‌లో షామిలి అనే ఇంటర్‌ విద్యార్థిని ఆసుపత్రి పాలైంది. షామిలి అందంగా ఉందంటూ తోటి విద్యార్థినులు ఆమెను …

వైశాలి నృత్యోత్సవ్‌ -2012లోగో ఆవిష్కరణ

విశాఖ సాంస్కృతికం: వైశాలి నృత్యోత్సవ్‌-2012లోగోను తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృత్యోత్సవాల నిర్వాహకుడు నటరాజ మ్యూజిక్‌ …

రంజాన్‌ మాసంలో దుకాణాలు నడుపుకోనివ్వండి

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి) : పట్టణంలోని ముస్లింలు మైనార్టీ సెల్‌ అధ్య క్షులు సయ్యద్‌ మస్రత్‌ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన సీఐకు వినతి పత్రం సమర్పించారు. …

రంజాన్‌ దీక్షలు ప్రారంభం

కరీంనగర్‌, జూలై 21 (జనంసాక్షి) : నెల రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ఆరాధించే పవిత్ర రంజాన్‌ నెల శనివారం …

జిల్లా వ్యాప్తంగా విజయమ్మ పర్యటనపై నిరసన వెల్లువ

వేములవాడ, జూలై 21 (జనంసాక్షి) : సమైక్యవాద వైఎస్సార్‌ సీపీ పార్టీ  అధ్యక్షురాలు విజయ సిరిసిల్లా పర్యటనను మానుకోనట్ల యితే మానుకోట ఘటన పునరావృతమవుతుందని టీఆర్‌ఎస్‌ విద్యార్థి …

రాష్ట్రపతి ఎన్నికల ముందంజలో ప్రణబ్‌

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748 ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527 రాగా, సంగ్మాకు 206 పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల …