జిల్లా వార్తలు

రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మధ్యాహ్నం 4గంటలకు ఫలితం వెలువడే అవకాశముంది. రాష్ట్రపతిగా  ప్రణబ్‌ముఖర్జీ ఎన్నిక లాంఛనమేనని యూపీఏ వర్గాలు ధీమాగా వున్నారు. ఈ నెల …

హైదరాబాద్‌లో వర్షం తగ్గుముఖం

హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం మధ్యాహ్నంనుంచి శనివారం వరకు కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. రోడ్లపై వున్న  నీరు తగ్గడంతో నగరంలోని పలుకాలనీల్లో వర్షపునీటి ప్రవాహం తగ్గింది. ఇదిలావుండగా …

రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు నేడు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే యూపీఏఈ అభ్యర్థి ప్రణబ్‌ విజయం దాదాపు ఖాయమైంది. ప్రణబ్‌ 70 శాతం ఓట్లతో …

యూపీలో రోడ్డు ప్రమాదం

ఇటావా: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాజిల్లాలో బరాలోక్‌పూర్‌లో గ్రామస్థులపై ట్రక్కు దూసుకుపొవడంతో 13 మంది చనిసోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందిన వైద్యవర్గాలు తెలిపాయి. …

వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని …

ఇల్లెందులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ఇల్లెందు: గత మూడురోజులుగా ఇల్లెందు ఏరియాలో కురిసిన వర్షాలతో సుమారు రూ. 3 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శనివారం రాత్రి షిప్టునుంచి జేకే5 …

తాలిపేరు గేట్లు ఎత్తివేత

చర్ల: ఖమ్మం జిల్లాలోని తాలిపేరు  ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో అధికారులు 13 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న  వర్షాలతో …

చిత్తూరు జిల్లాలో నలుగురు ఆత్మహత్య

రొంపిచర్ల: చిత్తూరు  జిల్లా రొంపిచర్ల మండలం ఫజులులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరందరూ ఆత్మహత్య చేసుకున్నట్టు …

పాక్‌ జాతీయుడి అరెస్టు

శ్రీనగర్‌: దేశంలో దొంగచాటుగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తిని పోభద్రతాదళాలు అరెస్టుచేశారు. పూంచి సెక్టర్‌ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌జాతీయున్ని అదుపులోకి తీసుకున్న …

తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. …