జిల్లా వార్తలు

అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలపై అవగాహన కల్పించండి

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వర్షాకాలం ముగిసే వరకూ వైద్య, …

విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న కారు…మహిళ మృతి

చిత్తూరు: తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం 9మంది యాత్రిక బృందంతో బయలుదేరిన కారు బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. భక్తులు ప్రయాణిస్తున్న తవేరా కారు …

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ప్రకాశం: క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. వాహనాలను రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. యజమానులకు జరిమానా …

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం ఉదయం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 …

బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉంది:రామకృష్ణుడు

విజయవాడ: బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు  అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారికి 100 సీట్లు ఇచ్చి తీరుతామని …

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఇద్దరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం …

భానుకిరణ్‌ కేసుల పై నేడు ఛార్జిషీటు

హైదరాబాద్‌ : మద్దెలచెరెవు సూరి హత్య కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. 2011 జనవరి 2వ తేదిన జరిగిన సూరి హత్య కేసులో …

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీ నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ: యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీదఅన్సారీ నామినేషన్‌ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను  ఆయన…. రిటర్నింగ్‌ అధికారి అయిన లోక్‌సభ కార్యదర్శి విశ్వనాథన్‌కు సమర్పించారు. …

బస్సుపై బాంబుదాడి 12 మంది మృతి

ఇస్లామాబాద్‌: షియా ముస్లింలతో వస్తున్న ఓ మినీ బస్సుపై బుధవారం బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఒరక్జాయి గిరిజన …

పోలీసు శిక్షణలో అపశ్రుతి

వరంగల్‌: పోలీసు శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని మామునూరు నాలుగో బెటాలియన్‌ పోలీసులకు ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండగా మిన్‌ ఫైర్‌ అయిముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వరంగల్‌ …