జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు చేసిందేమిటో చెప్పాలి: యనమల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటో చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ …

ముగిసిన యాదగిరి కస్టడీ

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ ముడుపుల కేసులో యాదగిరికి ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.దాంతో అతడిని ఈరోజు చర్లపల్లి జైలుకు తరలించారు.

జగన్‌ను రేపు మరోసారి విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌:ఈడీ అధికారులు ఈరోజు చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో వైఎస్‌ జగన్‌ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.

నిలిచిన గూడ్స్‌:రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తత్వరలో విద్యుత్‌ కష్టాలు తీరుతాయి బలహీనవర్గాల సంక్షేమం పేటెంట్‌ హక్కు కాంగ్రెస్‌దే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌, జూలై 13 ద్యుత్‌ సంక్షోభం వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి కరుణించక పోవడంతోను, అధికారుల …

ఓయూ, కేయూ మెడికల్‌ కళాశాలల్లో అదనపు సీట్లను కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 13 తెలంగాణ ప్రాంతంలోని మెడికల్‌ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ …

దీదీకి దాదా లేఖ!

కోల్‌కతా, జూలై  ): యూపీఏ తరుఫున రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ టీఎంసీ పార్టీ మద్దతు కోరుతూ లేఖ రాశారు. తన మూలాలు బెంగాల్‌లో ఉన్నాయని, …

భారత్‌పై అంతర్జాతీయ మాంద్య ప్రభావం

న్యూఢిల్లీ, జూలై 13 : అంతర్జాతీయ ఆర్థికమాంద్యం సంభవించటంతో భారత్‌లో విదేశీ పెట్టుబడులకు ఆటంకం కలగటమే కాక దేశీయ కార్పొరేట్‌సంస్థల విస్తరణపై కూడా ప్రభావం చూపింది. ఆర్‌బీఐ …

న్యూయార్క్‌ విమానం పేల్చివేతకు కుట్ర?

న్యూయార్క్‌, జూలై 13 : న్యూయార్క్‌ నుంచి స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌కు వెళ్లే డెల్టా ఎయిర్‌ లైన్స్‌ విమానం అనుమానాస్పద పరిస్థితులలో శుక్రవారం వెనక్కు వచ్చింది. విమానం …

అగ్ని -1 ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌, జూలై 13: భారత్‌ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు మోసుకుపోగలదు. ఒరిస్సా, …