తెలంగాణ

నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11.30 గంటలకు హోటల్‌ తాజ్‌కృష్ణాలో జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు. …

సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపంతో నిలిచిన శాతవాహన

ఎక్స్‌ప్రెస్‌ చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో సికింద్రాబాద్‌ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో …

నేడు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు

హైదరాబాద్‌ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు …

వెబ్‌సైట్‌లో విద్యార్థుల జాబితా

హైదరాబాద్‌ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల జాబితా (నామినల్‌ రోల్స్‌)ను షషష.పంవaజూ.శీతీస్త్ర వెబ్‌సైట్‌లో ఉంచినట్లు , ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రధానోపాధ్యాయులకు సూచించింది.

కొండగట్లు హన్మాన్‌ టెంపుల్‌లో భక్తుల కిటకిట

కరీంనగర్‌, (జనంసాక్షి): హనుమాన్‌ జయంతి సందర్భంగా తెలంగణలోకి పవిత్ర పుణ్యక్షేత్రం కొంగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలకు …

దర్శకురాలి పాత్రలో కొరియోగ్రాఫర్‌ తార

హైదరాబాద్‌ : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ తార దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శ్రీ చౌడేశ్వరీ దేవీ పిక్చర్స్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ కథానాయకుడుగా ‘బారిష్టర్‌ శంకర్‌ నారాయణ్‌’ అనే సినిమాకు ఆమె …

బ్యాంకు అధికారుల కళ్లలో కారంచల్లి 30 లక్షలు చోరి చేసిన దుండగులు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బ్యాంకు అధికారుల కళ్లలో కారంకొట్టి నగదు దోచుకెళ్లిన ఘటన గుడిహత్నూరు మండలం సీతాగొందిలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇచ్చోడ గ్రామీణ బ్యాంకు అధికారులపై దాడి …

గొట్టిముక్కల ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి

శివంపేట : మండలంలోని చిన్నగొట్టిముక్కల గ్రామం సహకార అంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి, విగ్రహాల, ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు వివిధ …

రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా త్రిపురాన వెంకటరత్నం

హైదరాబాద్‌ : రాష్ట్ర మహిళా కమిషన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పునరుద్ధరించారు. త్రిపురాన వెంకటరత్నం కమిషన్‌ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పరుచూరి జమున, సునీతా కృష్ణన్‌, మల్లీశ్వరి, కస్తూరి, ఫిరోజ్‌బేగంలు …

సీఎం కిరణ్‌ కుమార్‌ రాకతో వలసలు పెరిగాయి: శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాకతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు పెరిగాయని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్రావు కిరణ్‌కుమార్‌ రెడ్డిపై …