తెలంగాణ

ఆర్టీసీ టికెట్ల కుంభకోణం కేసులో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌(జనంసాక్షి): ఆర్టీసీ ఆన్‌లైన్‌ టికెట్ల కుంభకోణం కేసులో ఒకరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు  ఆర్టీసీ మాజీ ఏజెంట్‌ హన్మంతరావు నుంచి రెండు కంప్యూటర్లు, …

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే చేపమందు

పంపిణీకి భద్రతా ఏర్పాట్లు అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌ : చేప మందు పంపిణీ కార్యక్రమంపై లోకాయుక్తలో విచారణ ముగిసింది. ఈ విచారణకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ …

శాసన సభాపతితో డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌ : శాసనభాపతి నాదెండ్ల మనోహర్‌తో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. మంత్రిగా డీఎల్‌ను బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆజాద్‌తో ముగిసిన మంత్రి జానా, ఎంపీ

రాజయ్య భేటీ న్యూఢల్లీి : కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో మంత్రి జానారెడ్డి, ఎంపీ రాజయ్య సమావేశం ముగిసింది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇటీవల …

నన్ను ఎందుకు బర్తరఫ్‌ చేశారో స్పష్టత రాలేదు:

డీఎల్‌ హైదరాబాద్‌ : తనను ఏ పరిస్థితుల్లో డిస్మిస్‌ చేశారో చెప్పేందుకే సీఎల్పీ కార్యాలయానికి వచ్చినట్లు మాజీ మంత్రి డీఎల్‌ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి …

రచయిత మైనంపాటి భాస్కర్‌ కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్‌ (68) ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఎన్టీపీసీలో తగ్గిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని : బొగ్గుకొరత కారణంగా రామగుండం ఎన్టీపీసీ దాదాపు 600 మెగావాట్ల విద్యుదుత్పత్తిని తగ్గించుకుంది. 2600మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎన్టీపీసీ దాదాపు 1900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి …

మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి ఏబీవీపీ యత్నం

హైదరాబాద్‌ : మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడిరచేందుకు ఏబీవీపీ యత్నించింది. ఈ ఉదయం పెద్దసంఖ్యలో మంత్రుల నివాస ప్రాంగణానికి ఏబీవీపీ కార్యకర్తలు చేరుకున్నారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని …

విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ : మణికొండలో ఓ విద్యార్థిని కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందింది. ఘటనపై …

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

భూపాలపల్లి : వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం చెలుకూరు ప్రాంతంలో అక్రమంగా కలపను వ్యాన్‌లో తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ రూ. 70 …