ఐసెట్ ఫలితాలు విడుదల
వరంగల్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్`2013 ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉపకులపతి, ఐసెట్ ఛైర్మన్ బి. వెంకటరత్నం ఫలితాలను విడుదల చేశారు.