తెలంగాణ

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం

జేఏసీతో ఉన్నవి చిన్న చిన్న విభేదాలే విభేదాలు పరిష్కరించుకొంటాం వారం రోజుల్లో కోదండరామ్‌తో మాట్లాడతా నవంబర్‌ 30 నుంచి పల్లెబాట మేధోమథన సదస్సులో టీీీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ …

సాగర్‌ జలాల విడుదల సీఎం సానుకూలం: మంత్రి జానా

హైదరాబాద్‌: నీటి లభ్యతను బట్టి నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిజోన్‌లో రబీకి నీటిని విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. …

బల్క్‌ డ్రగ్‌ రవాణాకు ఏసీ కంటైనర్‌ రైలు ప్రారంభం

హైదరబాద్‌: బల్క్‌ డ్రగ్‌ రవాణాకు అనుకూలంగా ఏసీ కంటైనర్‌ రైలును కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది. ఈ రైలును సనత్‌నగర్‌లోని రైల్వే కంటైనర్‌ డిపోనుంచి దక్షిణ …

కాసేపట్లో సంతోష్‌ అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్‌ అంతిమయాత్ర కాసేపట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సంతోష్‌ తల్లిదండ్రులు …

చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. …

ప్రతిక్షాలు రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయి. బొత్స

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఎక్కడా అలక్ష్యం వహించలేదని, తుపాను బాధితులను అదుకుంటుందని …

ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సీటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న సంతోష్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు, …

‘సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్‌ బాధత్య’

హైదరాబాద్‌: సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్సె బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలె బాధ్యత …

ఓయూలో విద్యార్థుల ధర్నా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల ఎదుట సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఓయూకు రావాలని …

తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్‌ అనే యువకుడు …