ఖమ్మం జల్లాలో ఎదురుకాల్పులు
ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా ఇల్లెందు`కాచనపల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.
ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా ఇల్లెందు`కాచనపల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : ఇన్‌పుట్ సబ్సిడీపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సమావేశానికి మంత్రులు ఆనంరఘువీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరోలోకి కడియం శ్రీహరిని తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల కమిటీ ఛైర్మన్‌గా కడియంను కేసీఆర్ నియమించారు.
హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. జూన్ 2కి బదులుగా 5న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.