ముఖ్యాంశాలు

సిజేరియన్‌లపై సర్కారు సీరియస్‌

` ప్రైవేటు కడుపుకోతలపై కేసీఆర్‌ కన్నెర్ర ` కాసులకు కక్కుర్తిపడే దవాఖానల కోతలకు వాతే.. ` ప్రతీ సిజేరియన్‌పై వివరణ ఇవ్వాల్సిందే… జగిత్యాల ప్రతినిధి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో …

తల్లిపాలు బిడ్డకు అమృతం

శివ్వంపేట ఆగస్ట్ 6 జనంసాక్షి : తల్లిపాలు బిడ్డకు అమృతం వంటివని అంగన్వాడి టీచర్ లు పేర్కొన్నారు. మండల పరిధిలో దొంతి గ్రామంలో శనివారం గర్భిణీ బాలింతల …

పారిశుధ్య కార్మికుల ధర్నా

హైదరాబాద్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): చందానగర్‌ మున్సిపల్‌ కార్యాలయం ముందు చెత్తను తరలించే ఆటోలతో పారిశుధ్య కార్మికుల ధర్నా చేశారు. చేత్తను తరలించే ఆటోలను దీప్తిశ్రీ నగర్‌ కాలనీ లోపలి …

నర్సంపేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహం

ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల నిర్వహణకు ఆదేశాలు వరంగల్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): నర్సంపేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి బర్త్‌ డే వేడుకలను …

నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెన్షన్‌

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు: పద్మాదేవేందర్‌ మెదక్‌,అగస్ట్‌6(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ నుంచి నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మెదక్‌ …

ఘట్కేసర్‌ మండల ఎంపిటిసిల నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేత మేడ్చల్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): ఘట్కేసర్‌ మండలంలోని ఎంపీటీసీలు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మండలంలోని 11 …

నేడు బాసరకు గవర్నర్‌ తమిళసై

ట్రిపుల్‌ ఐటిని సందర్శంచి విద్యార్థులో చర్చ హైదరాబాద్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం బాసర వెళ్లనున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడనున్నారు. …

రాజగోపాల్‌ రెడ్డి,కెఎ పాల్‌ ఇద్దరూ ఒకటే

మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎద్దేవా హైదరాబాద్‌,అగస్ట్‌6(జనం సాక్షి): ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌,తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని, ఏం మాట్లాడతారో వాళ్ళకే …

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

మరోమారు రాష్టాల్రను హెచ్చరించిన కేంద్రం న్యూఢల్లీి,అగస్ట్‌6(జనం సాక్షి)): దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢల్లీి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు …

ఢల్లీిలో నూతన మద్యం విధానం అమలులో విఫలం

11మంది అధికారులపై వేటు వేసిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ న్యూఢల్లీి,అగస్ట్‌6(జనం సాక్షి)): 2021`22 మద్యం విధానాన్ని అమలు చేయడంలో విఫలమైన అధికారులపై ఢల్లీి లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా …

తాజావార్తలు