ముఖ్యాంశాలు

బాసరలో బీమా వివాదం

ప్రీమియం చెల్లించకపోవడంపై విసి ఆగ్రహం బాసర,జూలై30(జనంసాక్షి): బాసర ట్రిపుల్‌ ఐటీ బీమా వివాదంపై ఇన్‌చార్జ్‌ వీసీ వెంకటరమణ సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల నుంచి వసూలు చేసి ప్రీమియం …

విమానాశ్రయంలో నిషేధిత సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు …

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …

రేజింతల్‌లో చిరుతపులి కలకలం

సంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపింది. దీంతో …

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి):కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి …

హైదరాబాద్‌ వదిలి ఢల్లీిలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ది ఏమయ్యింది కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ …

పంటలు గిట్టుబాటు కాక ఆందోళన

అరటి,మామిడికి దక్కని గిట్టుబాటు కడప,జూలై30(జనంసాక్షి): ఆరుగాలం కష్టించి పంటలు పండిరచే రైతులు దళారులచేతుల్లో దగాపడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఉన్నా దళారులు మాత్రం రైతులకు ధరలులేవని మసిపూసి మారేడుకాయ …

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. …

వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు

కొత్తగూడెం,జూలై30(జనంసాక్షి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో మళ్లీ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి లక్ష్యాలకు కొంత గండి పడిరదని తెలుస్తోంది. ఇటీవల …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి కరీంనగర్‌,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ …

తాజావార్తలు