ముఖ్యాంశాలు

హరితహారం పౌరుల బాధ్యత

వర్షాల సీజన్‌లో మొక్కల పెంపకం ముఖ్యం నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టి నప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి …

రాజధాని గ్రామాల్లో సోము వీర్రాజుపర్యటన

బిజెపి తీరుపై మండిపడ్డ స్థానిక రైతులు అమరావతి,జూలై29(జనంసాక్షి ): బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రకటించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు …

మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): గాంధీభవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి స్మృతిఇరానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనకు దిగారు. కుమార్తె ఇష్యూ డైవర్ట్‌ చేసేందుకే కాంగ్రెస్‌?పై …

సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఆఐఆర్‌ రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు తెలంగాణకు శనిలా పట్టిన మోడీ ఘాటుగగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ రద్దు చేసిందని …

కెసిఆర్‌తో అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ

తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ):ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. ఢల్లీి టూర్‌లో భాగంగా ఆయన.. సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌ …

రిషి సునాక్‌కు కన్జర్వేటివ్స్‌ నుంచి ప్రశ్నలు

బోరిస్‌ జాన్సన్‌ను వెన్నుపోటు పొడిచారంటూ దెప్పిపొడుపు లండన్‌,జూలై29(జనంసాక్షి ): బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులతో …

గూడూరు ఆశ్రమ పాఠశాలలో పుఢ్‌ పాయిజన్‌

36మంది విద్యార్థులకు అస్వస్థత మహబూబాబాద్‌,జూలై29(జనంసాక్షి ): బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన మరవకముందే మహబూబాబాద్‌ జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. గూడూరులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ …

సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాల అమలు

మేనిఫెస్టోలో లేకపోయినా కాపునేస్తం కింద సాయం మాది అన్ని వర్గాల ప్రభుత్వం అన్న సిఎం జగన్‌ చంద్రబాబు లాగా దోచుకునే ప్రభుత్వం కాదని వెల్లడి గొల్లప్రోలులో కాపునేస్తం …

వరదముప్పును గుర్తించి కరకట్టను నిర్మించాం

శాశ్వత ప్రాతిపదికన ఆలోచించామన్న బాబు భద్రాచలం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ హయాంలో 20 ఏళ్ల క్రితం కట్టిన కరకట్ట వల్లే భద్రచాలం పట్టణం సురక్షితంగా ఉందని మాజీ సీఎం, టీడీపీ …

ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు నో అమరావతి,జూలై29(జనంసాక్షి ): వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అర్దాంతరంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు …

తాజావార్తలు